మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Matangi Stotram 3 – శ్రీ మాతంగీ స్తోత్రం
నమామి వరదాం దేవీం సుముఖీం సర్వసిద్ధిదామ్ |
సూర్యకోటినిభాం దేవీం వహ్నిరూపాం వ్యవస్థితామ్ || 1||
రక్తవస్త్ర నితంబాం చ రక్తమాల్యోపశోభితామ్ |
గుంజాహారస్తనాఢ్యాంతాం పరం జ్యోతి స్వరూపిణీమ్ || 2 ||
మారణం మోహనం వశ్యం స్తంభనాకర్షదాయినీ |
ముండకర్త్రిం శరావామాం పరం జ్యోతి స్వరూపిణీమ్ || 3 ||
స్వయంభుకుసుమప్రీతాం ఋతుయోనినివాసినీమ్ |
శవస్థాం స్మేరవదనాం పరం జ్యోతి స్వరూపిణీమ్ || 4 ||
రజస్వలా భవేన్నిత్యం పూజేష్టఫలదాయినీ |
మద్యప్రియం రతిమయీం పరం జ్యోతి స్వరూపిణీమ్ || 5 ||
శివ విష్ణు విరంచినాం సాద్యాం బుద్ధిప్రదాయినీమ్ |
అసాధ్యం సాధినీం నిత్యాం పరం జ్యోతి స్వరూపిణీమ్ || 6 ||
రాత్రౌ పూజా బలియుతాం గోమాంస రుధిరప్రియామ్ |
నానాలంకారిణీం రౌద్రీం పిశాచగణసేవితామ్ || 7 ||
ఇత్యష్టకం పఠేద్యస్తు ధ్యానరూపాం ప్రసన్నధీః |
శివరాత్రౌ వ్రతేరాత్రౌ వారూణీ దివసేఽపివా || 8 ||
పౌర్ణమాస్యామమావస్యాం శనిభౌమదినే తథా |
సతతం వా పఠేద్యస్తు తస్య సిద్ధి పదే పదే || 9 ||
ఇతి ఏకజటా కల్పలతికా శివదీక్షాయాంతర్గతం శ్రీ మాతంగీ స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.